Tokyo Olympics 2021:PM Modi Cheers Up Women's Hockey Team After Olympics Bronze Miss|Oneindia Telugu

2021-08-06 80

Indian Women's hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at Tokyo 2020.
#TokyoOlympics2021
#PMModi
#WomensHockeyTeam
#Tokyo2020
#IndianWomensHockeyTeam
#VandanaKatariya
#SalimaTete
#Hockey


జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నో ఆశలు రేపిన మహిళల హాకీ జట్టు.. చివరికి నిరాశ పరిచింది. కాంస్య పతకం కోసం సాగిన పోరులో రాణి రాంపాల్ సారథ్యంలోని టీమ్.. అద్భుతంగా పోరాడింది. చివరి వరకూ ప్రతి గోల్ కోసం చెమటోడ్చింది. బ్రాంజ్ మెడల్‌ను ముద్దాడటానికి గ్రేట్ బ్రిటన్‌తో తలపడిన మ్యాచ్‌లో చేదు ఫలితాన్ని చవి చూసింది. ఒకే ఒక్క గోల్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. 3-4 గోల్స్ తేడాతో అటు మ్యాచ్‌, ఇటు పతకాన్ని చేజార్చుకునేలా చేసింది.